ICMR-NIN Recruitment | రూ. లక్ష జీతంతో.. ఎన్ఐఎన్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ICMR-NIN Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబొరేటరీ అటెండెంట్ (Lab Attendant) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎఆర్ (ICMR) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 116
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : పోస్టులను బట్టి నెలకు రూ.18000 నుంచి రూ.112400
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.300.
చివరి తేది: ఆగష్టు 14
వెబ్సైట్ : https://www.nin.res.in/
RELATED ARTICLES
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
-
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
-
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
-
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
-
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
Latest Updates
Corgibet : méthodes, limites et règles de retrait
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు





