HPCL Recruitment 2023 | హెచ్పీసీఎల్లో మెయింటెనెన్స్ ఇంజనీర్ పోస్టులు
HPCL Recruitment 2023 | ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఐటీ, కమర్షియల్ తదితర విభాగాలలో మెయింటెనెన్స్ ఇంజనీర్(Maintenance Engineer), ఆఫీసర్ (Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCl) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఎటువంటి ఫీజు లేకుండా జూలై 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 29
పోస్టులు : మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీసర్
అర్హతలు: పోస్టులను బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : పోస్టులను బట్టి 27 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : పోస్టులను బట్టి నెలకు రూ.40,000 నుంచి రూ. 1,60,000 వరకు
అప్లికేషన్ ఫీజు: లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 19
పని ప్రదేశం : ముంబయి, గుజరాత్
వెబ్సైట్: www.hindustanpetroleum.com
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

