2, 3 తేదీల్లో తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్ష
రెగ్యులర్ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ గురువారం వెల్లడించింది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎం.ఏ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సుకు సెప్టెంబర్ 2న, బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఎం.ఏ తెలుగు కోర్సులకు సెప్టెంబర్ 3న వర్సిటీలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్టికెట్లను ఈ నెల 31 నుంచి www.pstucet.org ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
Previous article
ఉద్యాన వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
Next article
123 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక