IIT Mandi MBA Admission | ఐఐటీలో ఎంబీఏ
IIT Mandi MBA Admission 2023 | మండీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
- ప్రోగ్రామ్: ఎంబీఏ (డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)
- కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్-2022 స్కోర్ సాధించి ఉండాలి.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 8
- వెబ్సైట్: https://iitmandi.ac.in
Previous article
IIT Bhilai MTech Admission 2023 | ఐఐటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






