ఆగస్టు నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ షెడ్యూల్ విడుదల
బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 30 ప్రవేశాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అభ్యర్థులు సాధించిన ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చేపట్టే ప్రవేశ పరీక్షల మెరిట్ ద్వారా అడ్మిషన్లు కల్పించవచ్చని సూచించింది.
- Tags
- BSc Nursing
- Entrance Tests
- INC
Previous article
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టుల భర్తీ
Next article
సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?