జెనిసిస్ ప్రైజ్ 2022 విజేత ఎవరు?
# భారతదేశంలో మొట్టమొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీ ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
లక్నో
# ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎంచుకున్న పదం ఏమిటి?
యాంగ్జిటీ
# ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తి ‘సాటర్నినో డి లా ఫ్యూంటె గార్సియా’ ఇటీవల 112 సంవత్సరాల 341 రోజుల వయసులో మరణించాడు. ఇతను ఏ దేశస్థుడు?
స్పెయిన్
#నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ ఎవరు?
చంచల్ కుమార్
#యూఎస్ గేమింగ్ దిగ్గజం యాక్టివిస్ట్ బ్లిజార్డ్ ను కొనుగోలు చేయడానికి ఏ కంపెనీ 69 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది?
మైక్రోసాఫ్ట్
#2022లో మొదటి బ్రిక్స్ షెర్పాల సమావేశం 2022 జనవరి 18-19 తేదీల్లో ఏ దేశ అధ్యక్షతన జరిగింది?
చైనా
# జెనిసిస్ ప్రైజ్ 2022 విజేత ఎవరు?
ఆల్బర్ట్ బౌర్లా
Previous article
పనామా అడవిలో దొరికిన కొత్త జాతి వర్షపు కప్పకు ఏమని పేరు పెట్టారు?
Next article
ప్రపంచీకరణ-ప్రభావం
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






