2022 పద్మ అవార్డు గ్రహీతల సంఖ్య ఎంత? (కరెంట్ అఫైర్స్)

1. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్
2) జస్టిస్ హిమంత పదుకొనే
3) జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశేయ్
4) జస్టిస్ నూతపాటి చంద్రు
2. యూఎన్వోలో భారత్ శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీఎస్ తిరుమూర్తి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది?
1) సి. ప్రతాప్‌రెడ్డి
2) రుచిరా కాంబోజ్
3) ఎం. అక్బరుద్దీన్ 4) రాజీవ్ గబా
3. సీబీడీటీ నూతన చైర్మన్‌గా ఎవరిని నియమించారు?
1) ఎన్. చంద్రశేఖరన్
2) జస్టిస్ మీనన్
3) ప్రకాశ్ కుమార్ 4) నితిన్ గుప్తా
4. యూఎన్వో నివేదిక ప్రకారం ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా, భారతదేశం ఏ సంవత్సరానికి చేరుకోనుంది?
1) 2040 2) 2030
3) 2023 4) 2024
5. కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం భారతదేశం 2022లో ఎగుమతుల విలువ టార్గెట్‌ను ఎంతని ప్రకటించింది?
1) 450 బిలియన్ డాలర్లు
2) 550 బిలియన్ డాలర్లు
3) 350 బిలియన్ డాలర్లు
4) 770 బిలియన్ డాలర్లు
6. 2022 సంవత్సరానికి సంబంధించి యూఎన్వో ఏ నగరాన్ని అత్యంత శబ్ద కాలుష్య నగరంగా ప్రకటించారు?
1) ఢిల్లీ 2) ఢాకా
3) కఠ్మాండు 4) ఇస్లామాబాద్
7. 2022లో భారతదేశానికి చెందిన వైమానిక దళం ‘ఆపరేషన్ గంగా’ ద్వారా ఏ దేశంలోని భారతీయులని రక్షించింది?
1) ఉక్రెయిన్ 2) రష్యా
3) చైనా 4) యూఎస్ఏ
8. 2021 నీతి ఆయోగ్ సుపరిపాలన సూచీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) గుజరాత్
3) గోవా 4) కేరళ
9. 2021 నీతి అయోగ్ ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాల్లో మొదటిస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) కేరళ 2) బీహార్
3) పంజాబ్ 4) అరుణాచల్‌ప్రదేశ్
10. 2021 కేంద్రహోం శాఖ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా అత్యాచారాలు నమోదైన రాష్ట్రం?
1) బీహార్ 2) హర్యానా
3) పంజాబ్ 4) ఢిల్లీ
11. 2021 జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక నిరుద్యోగ శాతం కలిగి ఉంది?
1) బీహార్ 2) చండీగఢ్
3) హర్యానా 4) అస్సాం
12. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నివేదిక ప్రకారం 2021-22లో భారత్ ఎన్ని టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించింది?
1) 315.72 మిలియన్ టన్నులు
2) 415 మి. టన్నులు
3) 550 మి.టన్నులు
4) 350 మి. టన్నులు
13. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ ఏ తేదీన పదవీ విరమణ చేయనున్నారు?
1) 2022 ఆగస్టు 20
2) 2022 సెప్టెంబరు 26
3) 2022 ఆగస్టు 26
4) 2022 ఆగస్టు 22
14. 2022 17వ జీ-20 దేశాల సదస్సు ఏ దేశంలో జరుగనుంది?
1) భారతదేశం 2) ఇండోనేషియా
3) యూఎస్ఏ 4) జపాన్
15. ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ దంఖర్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి?
1) రాజస్థాన్ 2) కర్ణాటక
3) కేరళ 4) మహారాష్ట్ర
16. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందిన మహిళ?
1) పంజాబ్ 2) ఒడిశా
3) గుజరాత్ 4) బీహార్
17. 2022 పద్మ అవార్డు గ్రహీతల సంఖ్య ఎంత?
1) 127 2) 126 3) 128 4) 125
18. 2022 నేతాజీ అవార్డును భారతదేశం, ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రికి ప్రకటించింది?
1) జపాన్ 2) కెనడా
3) న్యూజిలాండ్ 4) సింగపూర్
19. మహమ్మద్ ముస్తఫా ఏ సంస్థకు నూతన చైర్మన్‌గా రానున్నారు?
1) బీఐడీబీఐ 2) ఎన్ఏబీఏఆర్డీ
3) ఎల్ఐసీ 4) బీఎస్ఈ
20. 2021కి సంబంధించి ప్రపంచ అవినీతి దేశాల సూచీలో భారత్ స్థానం?
1) 85 2) 76 3) 89 4) 90
21. 2021కి సంబంధించి ప్రపంచ శాంతి సూచీలో భారత్ స్థానం?
1) 136 2) 135 3) 142 4) 143
22. 2021కి సంబంధించి ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల సూచీలో భారత్ స్థానం?
1) 48 2) 47 3) 46 4) 45
23. 18వ జీ-20 దేశాల సదస్సు 2023లో ఏ దేశంలో జరుగనుంది?
1) భారతదేశం 2) రష్యా
3) ఫ్రాన్స్ 4) జపాన్
24. 2022 FIFA వరల్డ్ కప్ ఏ దేశంలో జరుగనుంది?
1) ఫ్రాన్స్ 2) ఖతర్
3) రష్యా 4) జర్మనీ
25. 33వ సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలను 2024లో ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1) జపాన్ 2) యూఎస్ఏ
3) ఫ్రాన్స్ 4) యూకే
26. 2023 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ఏ దేశంలో జరుగనుంది?
1) ఇండియా 2) ఇంగ్లండ్
3) శ్రీలంక 4) ఆస్ట్రేలియా
27. ఇటీవల కాలంలో భారతదేశంలో 3.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏ దేశం పెట్టింది?
1) యూఎస్ఏ 2) జపాన్
3) సింగపూర్ 4) జర్మనీ
28. 2021కి సంబంధించి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశ స్థానం?
1) 141 2) 144 3) 142 4) 143
29. 2023లో 3వ క్వాడ్ సదస్సు ఏ దేశంలో జరుగనుంది?
1) ఇండియా 2) ఆస్ట్రేలియా
3) జపాన్ 4) యూఎస్ఏ
30. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించారు?
1) 2022 సెప్టెంబర్ 2) 2022 నవంబర్
3) 2022 డిసెంబర్ 4) 2022 అక్టోబర్
31. ఇటీవల ఓపీఈసీ సంస్థ నివేదిక ప్రకారం 2022లో పెట్రోలియం ఉత్పత్తుల గిరాకీ ఎంత శాతం పెరుగనుంది?
1) 7.6 % 2) 7.7 %
3) 7.9 % 4) 7.8 %
32. దేశంలో కొవిడ్ పరిణామాల కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన అత్యవసర రుణ హామీ పథకం పరిమితిని 4.5 లక్షల కోట్ల నుంచి ఎంతకి పెంచడం జరిగింది?
1) 6 లక్షల కోట్లు 2) 8 లక్షల కోట్లు
3) 5 లక్షల కోట్లు 4) 7 లక్షల కోట్లు
33. దేశంలో వ్యవసాయ రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఎంత శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని కేంద్రం ప్రకటించింది?
1) 4% 2) 3% 3) 2% 4) 5%
34. యూఎన్ఓ పర్యావరణ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ప్రపంచం ఏడాదికి ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్ చెత్తను ఎన్ని టన్నులుగా పేర్కొంది?
1) 50 2) 60 3) 30 4) 40
35. 2022లో భారత్ ప్రధాని పర్యటించిన మొదటి దేశం ఏది?
1) డెన్మార్క్ 2) జపాన్
3) జర్మనీ 4) ఫ్రాన్స్
36. ఇటీవల NATOలో సభ్యత్వం పొందిన దేశాలు?
1) ఫిన్లాండ్ 2) స్వీడన్
3) డెన్మార్క్ 4) 1, 2
37. 2021 ప్రపంచ పర్యావరణ సూచీలో భారత్ స్థానం ఎంత?
1) 179 2) 180 3) 178 4) 177
38. 2021 యూఎన్వో సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్య నగరం పేరేమిటి?
1) ఢిల్లీ 2) ఫైసలాబాద్
3) గజియాబాద్ 4) బెవాడీ
39. మొట్టమొదటి ప్రపంచ అటవీకరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1) 2012 2) 2010
3) 2011 4) 2009
40. దేశంలో మొట్టమొదటి ఓటర్ల దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2012 2) 2010
3) 2009 4) 2011
సమాధానాలు
1. 3 2. 2 3. 4 4. 3 5. 1 6. 2 7. 1 8. 2 9. 1 10. 2 11. 3 12. 1 13. 3 14. 2 15. 1 16. 2
17. 3 18. 1 19. 2 20. 1 21. 2 22. 3 23. 1 24. 2 25. 3 26. 1 27. 2 28. 3 29. 2 30. 1 31. 2 32. 3
33. 2 34. 4 35. 1 36. 4 37. 2 38. 4 39. 1 40. 4
వి.సత్యనారాయణ
విషయనిపుణులు
టాపర్స్ ఇనిస్టిట్యూట్
మేడిపల్లి, హైదరాబాద్
ఫోన్ ః9652578639
RELATED ARTICLES
-
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
-
Current Affairs – Groups Special | ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
-
August Current Affairs | 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ చిత్రంగా నిలిచింది?
-
Current Affairs | శ్రామిక్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
-
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
-
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?