సింగరేణి స్థాపించిన సంవత్సరం?
- తెలంగాణ రాష్ట్ర భూభాగం మొత్తం దేశ భాగంలో ఎంత శాతాన్ని కలిగిఉంది?
1) 2.49% 2) 3.49%
3) 4.39% 4) 4.23% - రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి?
1) ఆంధ్రప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) కర్ణాటక 4) ఛత్తీస్గఢ్ - తెలంగాణ రాష్ట్ర పుష్పం?
1) ఇప్పపువ్వు 2) లోటస్
3) మోదుగుపువ్వు 4) తంగేడుపువ్వు - ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది?
1) 1956 రాష్ట్ర పునర్విభజన చట్టం
2) 2013 తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం
3) 2014 తెలంగాణ పునర్విభజన చట్టం
4) 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - రాష్ట్ర భూభాగం కింది దేనిలో భాగం?
1) కేంద్ర ఉన్నత భూభాగం
2) మాల్వా పీఠభూమి
3) దక్కన్ పీఠభూమి 4) ఏదీకాదు - రాష్ట్ర భూభాగం దాదాపుగా ఏ ఆకారంలో ఉంది?
1) త్రిభుజం
2) విషమబాహు త్రిభుజం
3) సమబాహు త్రిభుజం
4) సమద్విబాహు త్రిభుజం - ఆదిలాబాద్ జిల్లాలోని సాత్మల కొండలు కింది వాటిలో దేని రూపాంతరాలు?
1) తూర్పుకనుమలు
2) పశ్చిమకనుమలు
3) వింధ్యపర్వతాలు
4) సాత్పూర పర్వతాలు - కందికల్ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) ఉమ్మడి నిజామాబాద్
2) ఉమ్మడి ఆదిలాబాద్
3) ఉమ్మడి వరంగల్
4) ఉమ్మడి మహబూబ్నగర్ - రాష్ట్ర భూభాగంలో ఏ శీతోష్ణస్థితి నెలకొని ఉంది?
1) సముద్ర ప్రభావిత
2) ఖండాంతర్గత
3) ఎడారి
4) ఆల్ఫెన్ - రాష్ట్రంలో సంభవించే వర్షపాతం అధికంగా ఏ స్వభావానికి చెందినది?
1) పర్వతీయ
2) సంవాహన
3) చక్రవాత
4) ఏదీకాదు - లేటరైట్ నేలలు ఏ జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
1) ఉమ్మడి ఖమ్మం
2) ఉమ్మడి మెదక్
3) ఉమ్మడి రంగారెడ్డి
4) ఉమ్మడి నల్లగొండ - రాష్ట్రంలో నదీవ్యవస్థ ఏ దిశ నుంచి ఏ దిశ వైపు కదులుతుంది?
1) వాయవ్యం నుంచి ఈశాన్యం
2) ఈశాన్యం నుంచి నైరుతి
3) ఆగ్నేయం నుంచి వాయవ్యం
4) వాయవ్యం నుంచి ఆగ్నేయం - మీనాంబరం పేరుతో పిలిచే నది?
1) డిండి 2) హరిద్ర
3) తుంగభద్ర 4) కడెం - నవ్య తెలంగాణలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా?
1) ఖమ్మం 2) కొత్తగూడెం
3) జయశంకర్ భూపాలపల్లి 4) రంగారెడ్డి - రాష్ట్రంలో వైశాల్యపరంగా మొదటి 5జిల్లాల వరుస క్రమాన్ని అమర్చండి?
ఎ. కొత్తగూడెం బి. నాగర్కర్నూల్
సి. నల్లగొండ డి. భూపాలపల్లి
ఇ. రంగారెడ్డి
1) సి, డి, ఇ, ఎ, బి 2) బి, ఎ, ఇ, డి, సి
3) ఎ, బి, సి, డి, ఇ 4) ఇ, డి, సి, బి, ఎ - కింది వాటిని జతపర్చండి
ఎ. యాదాద్రి 1. భువనగిరి
బి. మహబూబ్నగర్ 2. మన్యంకొండ
సి. మేడ్చల్ 3. కీసరగుట్ట
డి. వికారాబాద్ 4. అనంతగిరి కొండలు
1) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-సి , 2-బి, 3-ఎ, 4-డి
3) 1- ఎ, 2-సి, 3-డి, 4-బి
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ - తెలంగాణకు తూర్పు ఆగ్నేయం వైపు ఉన్న రాష్ట్రం?
1) కర్ణాటక 2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్ 4) ఛత్తీస్గఢ్ - హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
1) 480 మీ. 2) 600 మీ.
3) 900 మీ. 4) 1030 మీ. - సింగరేణి స్థాపించిన సంవత్సరం?
1) 1914 2) 1951
3) 1921 4) 1931 - నీస్, గ్రానైట్ ఎక్కువగా ఉన్న జిల్లా?
1) నిజామాబాద్ 2) సంగారెడ్డి
3) మెదక్ 4) పైవన్నీ - రత్నగర్భ అని ఏ రాష్ర్టానికి పేరు?
1) తెలంగాణ 2) ఏపీ
3) కర్ణాటక 4) కేరళ - దక్కన్ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతం?
1) లక్ష్మీదేవికొండ 2) సత్నాల కొండ
3) సోలామైల్ 4) యాదగిరి - హైదరాబాద్-మహబూబ్నగర్ మధ్య వ్యాపించి ఉన్న కొండలు?
1) దేవరకొండలు 2) రత్నగిరులు
3) బాలాఘాట్ 4) రాఖీకొండలు - కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది?
1) కొయనా 2) శబరి
3) పూర్ణ 4) ప్రవర - తెలంగాణలో గోదావరి నది పొడవు మొత్తం?
1) 440 కి.మీ 2) 720 కి.మీ
3) 1440 కి.మీ 4) 560 కి.మీ - నదులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
1) లిమ్నాలజీ 2) పెదాలజీ
3) పాటమాలజీ 4) హైడ్రాలజీ - రాష్ట్రంలో గోదావరి నదికి కుడివైపున గల జిల్లాలు?
ఎ. నిజామాబాద్ బి. మంచిర్యాల
సి. జగిత్యాల డి. పెద్దపల్లి
1) ఎ, బి 2) బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి,డి - రాష్ట్రంలో కృష్ణానది ప్రవహించే శాతం?
1) 44% 2) 27%
3) 25.2% 4) 22.2% - మూసీ నది పొడవు?
1) 130 కి.మీ 2) 250 కి.మీ
3) 135 కి.మీ 4) 220 కి.మీ - కింది వాటిలో సరికానిది?
1) ఎల్లంపల్లి- పెద్దపల్లి, మంచిర్యాల
2) కాళేశ్వరం- భూపాలపల్లి
3) మంచ- నిజామాబాద్
4) ప్రాణహిత, చెవేళ్ల- నవీపేట - రాష్ట్రంలో ఒండ్రునేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
1) 24% 2) 30%
3) 20% 4) 48% - కింది వాటిలో అత్యంత సారవంతమైన నేలలు?
1) ఒండ్రునేలలు 2) ఎర్రనేలలు
3) నల్లనేలలు 4) లేటరైట్ నేలలు - తనను తానే దున్నుకొనే నేలలు అని ఏ నేలలను పిలుస్తారు?
1) ఎర్రనేలలు 2) ఒండ్రునేలలు
3) నల్లరేగడి నేలలు 4) లేటరైట్నేలలు - నీటిని ఎక్కువగా నిల్వచేసుకునే నేలలు?
1) నల్లరేగడి 2) ఎర్రనేలలు
3) లేటరైట్ నేలలు 4) ఒండ్రునేలలు - తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ
ఏ ప్రాంతంలో ఉంది?
1) వాడపల్లి 2) వనస్థలి
3) దూలపల్లి 4) ములుగు
Answers
1-2, 2-3, 3-4, 4-4, 5-3,
6-4, 7-2, 8-3, 9-2, 10-1,
11-2, 12-4, 13-1, 14-2, 15-3,
16-1, 17-3, 18-2, 19-3, 20-4,
21-1, 22-3, 23-3, 24-1, 25-1,
26-1, 27-4, 28-2, 29-2, 30-1, 31-3, 32-1, 33-3, 34-4, 35-3
- Tags
Previous article
DEET ఉద్యోగాలు
Next article
ఒక లక్ష్యాన్ని సముపార్జించడానికి తోడ్పడేవి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు