జూన్ 5, 6 తేదీల్లో మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష జూన్ 6న, 7 నుంచి 9వ తరగతులకు జూన్ 5న నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికిగాను రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఈనెల చివరి వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ మొదటివారంలో విడుదల చేస్తారు. అప్లికేషన్ ఫీజు రూ.150, ఎస్సీ, ఎస్సటీ, బీసీ విద్యార్థులకు రూ.75. పూర్తివివరాలకు https://telanganams.cgg.gov.in వెబ్సైట్ చూడవచ్చని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్
జూన్‌కల్లా సాధారణ స్థాయికి!
ఆక్సిజన్ కావాలా.. మొక్క నాటండి!
రిస్క్ చేశారు.. అందుకే తక్కువ ధర
వైరస్‌తో ఎంత వినాశనమో.. భారత్‌ను చూస్తే తెలుస్తుంది
శ్రీలంకలో ప్రమాదకర కొత్త కరోనా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు