FACT Recruitment | ఫ్యాక్ట్‌లో మేనేజర్ పోస్టులు
FACT Recruitment 2024 | సీనియర్ మేనేజర్ (Senior Manager), డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, టెక్నీషియన్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ (The Fertilisers And Chemicals Travancore Limited) (ఫ్యాక్ట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీబీటీ, ప్రాక్టికల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా జనవరి 23 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 62
పోస్టులు : సీనియర్ మేనేజర్ (Senior Manager), డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, టెక్నీషియన్, తదితరాలు.
విభాగాలు: సేల్స్, ప్రాసెస్, హ్యూమర్ రిసోర్స్, సివిల్, ఫిట్టర్ కమ్ మెకానిక్, ఎలక్ట్రికల్, మార్కెటింగ్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 26 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : పోస్టులను బట్టి సీబీటీ, ప్రాక్టికల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: జనవరి 23
వెబ్సైట్ : http://fact.co.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు