RIMS ADB Recruitment | రిమ్స్ ఆదిలాబాద్‌లో 147 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
RIMS ADB Recruitment | గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ, సైకియాట్రీ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీఏఎస్ ఆర్ఎంఓ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 147
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ తదితరాలు.
విభాగాలు : గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్టీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
జీతం : నెలకు రూ.52000 నుంచి రూ.1.9లక్షలు
దరఖాస్తు : అభ్యర్థులు డాక్యూమెంట్స్‌తో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేది: ఆగష్టు 02
ఇంటర్వ్యూ వేదిక : Director office, RIMS, Adilabad
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 వరకు.
వెబ్సైట్ : http://rimsadilabad.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






