NCL Recruitment 2023 | నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 700 పోస్టులు
NCL Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా (Diploma in Mechanical Engineering), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్ (BOM), బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ (Graduate), డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్ ట్రెయినీ (Apprentice) పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్ (MP)లోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (Northern Coalfields Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్ (Shortlisting), ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Application Process) ప్రారంభంకాగా.. ఆగష్టు 03 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 700
పోస్టులు : గ్రాడ్యుయేట్, డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ ట్రెయినీ
విభాగాలు : మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత రంగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
వయసు: 18-26 ఏండ్లు ఉండాలి.
శిక్షణ వ్యవధి: 1 ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8000-రూ.9000 చెల్లిస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 03
వెబ్సైట్ : www.nclcil.in
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






