UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో ఏరోనాటికల్ ఆఫీసర్ పోస్టులు
UPSC Recruitment 2023 | ఏరోనాటికల్ ఆఫీసర్ (Aeronautical Officer), ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ (Principal Civil Hydrographic Officer), సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Senior Administrative Officer) గ్రేడ్-II, సైంటిస్ట్ బీ (Scientist B), అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ (Assistant Geophysicist) తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 56
పోస్టులు : ఏరోనాటికల్ ఆఫీసర్ (Aeronautical Officer), ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ (Principal Civil Hydrographic Officer), సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Senior Administrative Officer) గ్రేడ్-II, సైంటిస్ట్ బీ (Scientist B), అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ (Assistant Geophysicist) తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : రూ. 47600 నుంచి రూ.151100 వరకు (పోస్టులను బట్టి)
దరఖాస్తు ఫీజు: రూ.25 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 10
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

