DEET Recruitment 2023 | ‘డీట్’లో ఉద్యోగాలు
కంపెనీ : GigBig
- ప్రొఫైల్: ఓపెన్ సోర్స్ డెవలపర్
- జాబ్ ఫంక్షన్: సాఫ్ట్వేర్ డెవలపర్
- లొకేషన్: బెంగళూరు/రిమోట్
- జాబ్ డిస్క్రిప్షన్: డెవలప్ స్మార్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యూజింగ్ Foss
- అవసరమైన స్కిల్స్: Linux, PHP, RDBMS, API, DevOps
- జాబ్ టైప్: ఫుల్ టైం
- జీతం: రూ. 1000000 – 1500000
- అనుభవం: 4- 6 ఏండ్లు
- ఖాళీలు: 1
- అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ
- Contact: deb.gigbig@gmail.com
కంపెనీ:వన్ మోర్ గోల్ ప్రైవేట్ లిమిటెడ్
- ప్రొఫైల్: బెంచ్ సేల్స్ రిక్రూటర్
- జాబ్ డిస్క్రిప్షన్: New and Old Client Handling; Screening the Clients through various portals.; On boarding the New client to the company list; Convincing
- లొకేషన్: దుర్గం చెరువు, హైదరాబాద్
- జాబ్ టైప్: ఫుల్‌టైం
- జీతం: రూ. 2.16 లక్షలు- 4 లక్షలు
- అనుభవం: 1- 3 ఏండ్లు
- ఖాళీలు: 20
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- Contact: 9652867807
కంపెనీ : టాటా క్రోమా
- ప్రొఫైల్: సేల్స్ అసోసియేట్
- అర్హతలు: ఇంటర్ ఆపైన
- అనుభవం: రిటైల్ పరిశ్రమలో 0- 2 ఏండ్లు
- ఖాళీల సంఖ్య: 30
- వయస్సు: 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి
- జీతం: రూ. 11000- 15000 (టేక్ హోమ్)
- లొకేషన్: మణికొండతోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో
- Preferred Languages: Telugu, English , Hindi
- Contact: Suresh – 9381126723 | psuresh.kumar@croma.com
కంపెనీ : టాటా క్రోమా
- ప్రొఫైల్: కస్టమర్ సర్వీస్ డెస్ట్ (హెల్ప్ డెస్క్)
- అర్హతలు: ఇంటర్ లేదా ఆపై చదువు
- అనుభవం: 0- 2 ఏండ్లు
- వయస్సు: 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి
- లొకేషన్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో
- తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలు తెలిసి ఉండాలి
- కాంటాక్ట్: Suresh – 9381126723 | psuresh.kumar@croma.com
కంపెనీ : Vagarious Solutions
- ప్రొఫైల్: టెలికాలర్
- లొకేషన్: హైదరాబాద్
- అర్హతలు: ఇంటర్
- జీతం: నెలకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు
- జాబ్ టైప్: ఫుల్ టైం
- ఖాళీలు: 50
- contact: ops@vagarioussolutions.com
కంపెనీ :కార్ ఆటోమోటివ్ ఎల్ఎల్పీ
- ప్రొఫైల్: సేల్స్ కన్సల్టెంట్స్ (కేఈసీఎస్)
- లొకేషన్: హైదరాబాద్
- అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత
- జీతం: బేస్డ్ ఆన్ మార్కెట్
- జాబ్ టైప్: ఫుల్ టైం
- ఖాళీలు: 10
- For further information or query, contact: 7680828838 | 7995088850 |7995111656| hrmanager@carkia.in
కంపెనీ : వర్క్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్
- ప్రొఫైల్: టెలీ సేల్స్
- లొకేషన్: ఎర్రగడ్డ, హైదరాబాద్
- అర్హతలు: ఇంటర్ లేదా ఆపై
- స్కిల్స్: కస్టమర్ సర్వీస్
- జీతం: రూ.10 వేలు – 12,500 వరకు
- జాబ్ టైప్: ఫుల్ టైం, పార్ట్ టైం
- అనుభవం: 0- 6 నెలలు
- జాబ్ డిస్క్రిప్షన్: అవుట్ బౌండ్ టెలీ సేల్స్
- ఖాళీలు: 40
- కాంటాక్ట్: 7331155994
కంపెనీ : జీఏసీ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్
- జాబ్ టైటిల్: ఫ్లట్టర్ డెవలపర్
- జాబ్ లొకేషన్: హైదరాబాద్
- జాబ్ టైప్: ఫుల్ టైం
- అనుభవం: 1- 3 ఏండ్లు
- జీతం: ఏడాదికి రూ. 3 లక్షల – 6 లక్షలు
- కీ స్కిల్స్: ఫ్లట్టర్, ఎంవీసీ, ఆండ్రాయిడ్ ఎస్ డీకే, జావా
- కాంటాక్ట్: hr@gacdigital.in
కంపెనీ : జీఏసీ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్
- జాబ్ టైటిల్: ఫ్రెషర్
- జాబ్ లొకేషన్: హైదరాబాద్
- జాబ్ టైప్: ఫుల్ టైం
- అనుభవం: ఫ్రెషర్స్
- జీతం: ఏడాదికి రూ. 2 లక్షల నుంచి 2.4 లక్షలు
- కీ స్కిల్స్: బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ లేటెస్ట్ ఐటీ టెక్నాలజీస్, కమ్యూనికేషన్ స్కిల్స్
- కాంటాక్ట్: hr@gacdigital.in
కంపెనీ : ఫార్చ్యూనర్ట్ లెడ్ లైట్స్
- జాబ్ ప్రొఫెల్: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్& మార్కెటింగ్ మేనేజర్స్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- అనుభవం: ఫ్రెషర్స్ లేదా అనుభవం (లెడ్ లైట్ అండ్ వెర్స్ కేబుల్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు)
- లొకేషన్: హైదరాబాద్
- జీతం: అనుభవం, పాత జీతం+ టీఏ, డీఏ, ఇన్సెంటివ్స్
- ఖాళీలు: 10
- hr@fortunearrt.com | 8897467878
కంపెనీ : కాల్ ఫర్ జాబ్స్
- ప్రొఫైల్: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- జీతం: నెలకు రూ.25 వేలు- 35 వేలు
- లొకేషన్స్: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె,
- ఖాళీలు: 5
- స్కిల్స్: కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సేల్స్ తదితరాలు
- షిఫ్ట్: రెగ్యులర్
- Mr. Raj – raj@callforjobs.co.in
కంపెనీ : లింక్‌వెల్ టెక్ సొల్యూషన్స్
- ప్రొఫైల్: కస్టమర్ సపోర్ట్
- లొకేషన్: హైదరాబాద్
- జాబ్ డిస్క్రిప్షన్: Picking & Packaging
- ఖాళీలు: 100
- జీతం: రూ. 12,000- 180000
- అనుభవం: 0- 5 ఏండ్లు
- అర్హతలు: పదోతరగతి లేదా ఆపై
- కాంటాక్ట్: 9581511511
కంపెనీ : కాల్ ఫర్ జాబ్స్
- ప్రొఫైల్: ఇన్సూరెన్స్ సేల్స్ ట్రెయినర్
- అర్హతలు: ఏదైనా డిగ్రీ
- లొకేషన్: హైదరాబాద్
- జీతం: రూ. 25 వేలు- 32 వేలు
- జాబ్ టైప్: ఫుల్ టైం
- ఖాళీలు: 3
- స్కిల్స్: కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్, nప్రాబ్లమ్ సాల్వింగ్, టీచింగ్, ట్రెయినింగ్, అబ్జర్వేషన్, పీపుల్ మేనేజ్మెంట్
- షిప్ట్: రెగ్యులర్ షిప్ట్
- కాంటాక్ట్: Mr. Raj – raj@callforjobs.co.in
కంపెనీ : డీహాట్ (DeHaat)
- ఇన్ స్టోర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (ప్రమోటర్)
- అర్హతలు: ఇంటర్ / ఏదైనా డిగ్రీ
- భాషలు: తెలుగు మాట్లాడటం, హిందీ, ఇంగ్లిష్‌ను మేనేజ్ చేయగలిగితే చాలు
- అనుభవం: బీ2సీ సేల్స్ ఇన్ స్టోర్స్, ఇన్ ఎఫ్ ఎంసీజీ (రిటైల్ సెక్టార్)లో కనీసం 6 నెలలు
- సమయం: ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు
- జీతం: రూ. 17 వేలు+పీఎఫ్, ఈఎస్ఐసీ+ ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్
- జెండర్: మహిళ
- లొకేషన్: SPAR, Hyderabad
- To Apply: https://forms.gle/ yN2 WxifHJTe6XGgt8 Virtual Inte rview on 25th May 2023, Thursday If any queries, contact: Aamit – 9871727492
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Email: help@tsdeet.com
Phone: 8639217011,
Email: info@workruit.com
Phone: 8688519317
Website: www.tsdeet.com
Website: www.workruit.com
Previous article
Economy | స్థిర జనన మరణ రేటు.. సత్వర జనాభా వృద్ధి
Next article
Scholarship 2023 | Scholarships for students
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






