NDRI Recruitment | నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
NDRI Recruitment | యంగ్ప్రొఫెషనల్ (Young professional), సీనియర్ రిసెర్చ్ ఫెలో (Senior Reserch fellow), జూనియర్ రిసెర్చ్ఫెలో (JRF), రిసెర్చ్ అసోసియేట్ (research Associate) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హరియాణా (Haryana) రాష్ట్రంలోని కర్నాల్ (Karnal)కు చెందిన ఐకార్ ఆధ్వర్యంలోని నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, మాస్టర్స్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 17
పోస్టులు : యంగ్ప్రొఫెషనల్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, మాస్టర్స్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా
వయస్సు : 30-40 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.49000
ఇంటర్వ్యూ తేదీలు : జూలై 12, 13, 14, 16, 17, 18, 20, 24, జూలై 28 వరకు.
వెబ్సైట్ : https://ndri.res.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






