NIFTEM-T Recruitment | తంజావూరు నిఫ్టెమ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
NIFTEM-T Recruitment 2023 | ఫుడ్‌ప్రాసెస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రాసెస్ ఇంజినీరింగ్, లైవ్‌స్టాక్ ప్రోడక్ట్ టెక్నాలజీ, మీట్ సైన్స్ తదితర విభాగాలలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ (NIFTEM) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
మొత్తం పోస్టులు : 07
పోస్టులు : టీచింగ్ ఫ్యాకల్టీ
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
విభాగాలు : ఫుడ్‌ప్రాసెస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రాసెస్ ఇంజినీరింగ్, లైవ్‌స్టాక్ ప్రోడక్ట్ టెక్నాలజీ, మీట్ సైన్స్ తదితరాలు.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.80000.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది : జూలై 24
వెబ్సైట్ : http://www.iifpt.edu.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






