ICFRE Jobs 2023 | హైదరాబాద్ ఐసీఎఫ్ఆర్ఈలో ఎమ్‌టీఎస్ పోస్టులు
Hyderabad ICFRE Recruitment | లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ) ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐఎఫ్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ప్రారంభంకాగా.. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.300.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి S.O., హైదరాబాద్ – 500 100 అడ్రస్‌కు పంపాలి).
చివరి తేది: జూలై 31
వెబ్సైట్లో : http://www.icfre.gov.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






