Hyderabad NIMS | నిమ్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కింది కోర్సుల్లోప్రవేశాల కోసం ప్రకటన
విడుదలైంది.
- కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
- కోర్సు కాలవ్యవధి: నాలుగున్నరేండ్లు (ఇంటర్న్‌షిప్‌తో కలిపి)
- సీట్ల సంఖ్య: 50
- అర్హతలు: ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణతతోపాటు టీఎస్ ఎంసెట్-2023లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
- వయస్సు: 17-25 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: టీఎస్ ఎంసెట్-2023 ర్యాంక్ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 28
- వెబ్సైట్: https://www.nims.edu.in
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






