IIT Jammu Recruitment | జమ్మూ ఐఐఎంలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు
IIT Jammu Recruitment 2023 | టీచింగ్ అసిస్టెంట్ (teaching assistant), లైబ్రరీ ట్రెయినీ(library trainee) లు, మేనేజ్మెంట్ ట్రెయినీ (managemant trainee), ఐటీ అండ్ సిస్టమ్స్ ట్రెయినీ తదితర నాన్‌ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి జమ్మూలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : టీచింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ట్రెయినీలు, మేనేజ్మెంట్ ట్రెయినీ, ఐటీ అండ్ సిస్టమ్స్ ట్రెయినీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 30 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది : జూన్ 18
పేస్కేల్ : నెలకు రూ.25000 నుంచి రూ.40000
వెబ్సైట్ : iitjammu.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






