AIIMS Recruitment | రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో 116 టీచింగ్ పోస్టులు
AIIMS Recruitment 2023 | అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పూర్ (Raipur)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 116
పోస్టులు : ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు : అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.3,000; ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 16
వెబ్సైట్ : https://www.aiimsraipur.edu.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






