ISRO NRSC | హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీలో 70 అప్రెంటిస్ పోస్టులు
ISRO NRSC Recruitment | ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Apprentice posts), టెక్నీషియన్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇస్రోకు చెందిన హైదరాబాద్ (Hyderabad)లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 70
పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ తదితరాలు.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైపెండ్: రూ.9000
ఎంపిక : అకడమిక్ స్కోరు ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 02
వెబ్సైట్: nrsc.gov.in.
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






