NTPC Recruitment | ఎన్టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NTPC Recruitment 2023 | ఎలక్ట్రికల్, పీ&ఎస్ విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 24
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అర్హతలు: బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.100000
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 18
వెబ్సైట్ : https://www.ntpc.co.in/
Previous article
Current Affairs | PSLV-C55 / టెలియోస్-2 ప్రయోగం విజయవంతం
Next article
Current Affairs May 10 | తెలంగాణ
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






