IIT Bhilai MTech Admission 2023 | ఐఐటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIT Bhilai MTech Admission 2023 | భిలాయ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
- ప్రోగ్రామ్: ఎంటెక్
- విభాగాలు: సీఎస్ఈ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్, బయో ఇంజినీరింగ్.
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్/ జీప్యాట్ స్కోర్ సాధించి ఉండాలి.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 16
- వెబ్సైట్: https://www.iitbhilai.ac.in
Previous article
NIT MBA Admission 2023 | నిట్‌లో ఎంబీఏ
Next article
IIT Mandi MBA Admission | ఐఐటీలో ఎంబీఏ
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






