NIT MBA Admission 2023 | నిట్‌లో ఎంబీఏ
NIT Surathkal MBA Admission 2023 | కర్ణాటక, సూరత్కల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- కోర్సు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
- రెండేండ్ల ఫుల్‌టైం కోర్సు
- మొత్తం సీట్ల సంఖ్య- 80
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2022 లేదా మ్యాట్ (సెప్టెంబర్ 2022/డిసెంబర్ 2022, ఫిబ్రవరి-2023) లేదా గేట్-2022/23లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి.
- ఎంపిక విధానం: క్యాట్/గేట్, మ్యాట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 10
- హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ: మే 15
- వెబ్సైట్: https://www.nitk.ac.in
Previous article
KVS Admissions 2023 | కేవీల్లో ప్రవేశాలు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






