KVS Admissions 2023 | కేవీల్లో ప్రవేశాలు
Kendriya Vidyalaya Sangathan | దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి పదకొండో తరగతి వరకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది.
ప్రవేశాలు కల్పించే సంస్థలు: కేంద్రీయ విద్యాలయాలు
ప్రవేశాలు కల్పించే తరగతులు : ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు
అర్హతలు: ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయస్సు 6-8 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఇదేవిధంగా మిగిలిన తరగతులకు నిర్దేశించిన వయస్సు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
- ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు.
- ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీటు కేటాయిస్తారు.
- సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు.
- తొమ్మిదో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు పదోతరగతి మార్కుల ఆధారంగా కల్పిస్తారు.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఒకటో తరగతికి ఏప్రిల్ 17. మిగిలిన తరగతుల చివరితేదీల వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
- వెబ్సైట్: https://kvsangathan.nic.in/announcement
Previous article
IRDAI Recruitment | హైదరాబాద్లో 45 అసిస్టెంట్ మేనేజర్లు
Next article
NIT MBA Admission 2023 | నిట్లో ఎంబీఏ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






