April Current Affairs | చాట్‌జీపీటీని నిషేధిస్తున్నట్లు ప్రకటించిన దేశం?
ఏప్రిల్ కరెంట్ అఫైర్స్
1. 2023 మార్చి నెలలో మొత్తం జీఎస్టీ విలువ ఎంత?
1) రూ.1,60,122 కోట్లు
2) రూ.1,60,130 కోట్లు
3) రూ.1,60,140 కోట్లు
4) రూ.1,60,150 కోట్లు
2. 2023, మార్చి నెలలో ఎన్ని కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి?
1) 860 2) 870
3) 880 4) 890
3. పి.రాధాకృష్ణ ఇటీవల ఏ సంస్థకు సీఎండీగా ఎన్నికయ్యారు?
1) BDL 2) BEL
3) HPCL 4) BPCL
4. 2023 మార్చి నెలలో తెలంగాణకు ఎన్ని కోట్ల ఆదాయం (జీఎస్టీ) వచ్చింది?
1) రూ.4804 కోట్లు
2) రూ.4806 కోట్లు
3) రూ.4805 కోట్లు
4) రూ.4807 కోట్లు
5. ఇటీవల నరేంద్రమోదీ భోపాల్ నుంచి ఢిల్లీ మధ్య ఎన్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు?
1) 11వ 2) 12వ
3) 13వ 4) 14వ
6. ఇటీవల చాట్‌జీపీటీని నిషేధిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది?
1) ఇరాక్ 2) ఇటలీ
3) ఇరాన్ 4) సౌదీఅరేబియా
7. ఏ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది?
1) జమ్ముకశ్మీర్ 2) లఢక్
3) చండీఘర్ 4) పుదుచ్చేరి
8. నాటోలో 31వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది?
1) ఫ్రాన్స్ 2) స్వీడన్
3) నార్వే 4) ఫిన్లాండ్
9. ఏ దేశానికి ఆర్థిక పునరుద్ధరణకు సహాయం చేయడానికి 15.6 B$ మద్దతు ప్యాకేజీని ఐఎంఎఫ్ ప్రకటించింది?
1) ఉక్రెయిన్ 2) రష్యా
3) టర్కీ 4) సిరియా
10. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వైస్ అడ్మిరల్ కల్యాణ్ కుమార్
2) వైస్ అడ్మిరల్ విష్ణుశంకర్
3) వైస్ అడ్మిరల్ విజయ్‌కృష్ణ
4) వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్
11. త్రివిధ దళాల సంయుక్త కమాండర్ల సదస్సు-2023 ఏ నగరంలో నిర్వహించారు?
1) చెన్నై 2) కోల్‌కతా
3) భోపాల్ 4) హైదరాబాద్
12. ‘వార్ అండ్ ఉమెన్’ పుస్తకం రచయిత ఎవరు?
1) డా. ఎంఏ హసన్
2) ఆర్. రామమూర్తి
3) విజయ్‌కృష్ణ 4) గుప్తాసింగ్
13. రెండో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) సిలిగురి
3) జైపూర్ 4) హైదరాబాద్
14. 2023 సంవత్సరం నాటికి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది?
1) 40 2) 50 3) 35 4) 45
15. హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన అమెరికాలోని మొదటి రాష్ట్రం ఏది?
1) జార్జియా 2) న్యూయార్క్
3) ఫ్లోరిడా 4) అలస్కా
సమాధానాలు
1. 1 2. 2 3. 1 4. 1
5. 1 6. 2 7. 4 8. 4
9. 1 10. 4 11. 3 12. 1
13. 2 14. 2 15. 1
1. సాగర్-సేతు మొబైల్ యాప్‌ను ఎవరు ప్రారంభించారు?
1) అశ్వినివైష్ణవ్ 2) పీయూష్‌గోయల్
3) నితిన్ గడ్కరీ
4) సర్బానంద సోనోవాల్
2. ఏ సంస్థ సహకారంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది?
1) RBI 2) SBI
3) AIRTEL 4) PAYTM
3. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌ని ఏ దేశం ప్రారంభించింది?
1) జపాన్ 2) ఇండియా
3) చైనా 4) ఆస్ట్రేలియా
4. అగ్ని ప్రమాదాలు ఇతర అత్యవసర పరిస్థితులు, విపత్తుల కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
1) కేరళ 2) తెలంగాణ
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
5. ఏప్రిల్ నెలకు UNBC అధ్యక్ష బాధ్యతలను ఏ దేశం చేపట్టింది?
1) యూఎస్ఏ 2) యూకే
3) రష్యా 4) చైనా
6. ఇస్రో పునర్వినియోగ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా ఎక్కడి నుంచి చేపట్టింది?
1) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్
2) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్
3) ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ
4) ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, మహేంద్రగిరి
7. గ్రీన్ గ్రావిటీ అనే సంస్థ ఏ రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి లోటెక్ గ్రావిటీ టెక్నాలజీని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే పథకాన్ని ప్రారంభించింది?
1) కేరళ 2) కర్ణాటక
3) బీహార్ 4) అసోం
8. సైంటిఫిక్ డేటా జర్నల్ ప్రకారం గ్లోబల్ వార్మింగ్‌కు సహకరించే దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 4 2) 5 3) 7 4) 3
9. వార్షిక బాస్టిల్ డే పరేడ్‌కు అతిథిగా ఇటీవల భారత ప్రధానిని ఏ దేశం ఆహ్వానించింది?
1) జపాన్ 2) కెనడా
3) ఫ్రాన్స్ 4) జర్మనీ
10. ప్రపంచంలోనే మొదటి కృత్రిమ ఉల్కాపాతం ప్రాజెక్ట్ ఏది?
1) స్కైమార్క్ 2) మొన్చేర్
3) స్కైకాన్వాస్ 4) డెంట్స్కై
11. ఫాలింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనే పేరుతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ADB 2) IBRD
3) UNO 4) UNDP
12. అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 1 2) ఏప్రిల్ 2
3) ఏప్రిల్ 3 4) ఏప్రిల్ 4
సమాధానాలు
1. 4 2. 3 3. 2 4. 2
5. 3 6. 3 7. 2 8. 2
9. 3 10. 3 11. 2 12. 2
1. ఇటీవల వార్తల్లో నిలిచిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (NLD) ఏ దేశానికి చెందిన రాజకీయ పార్టీ పేరు?
1) భూటాన్ 2) మయన్మార్
3) శ్రీలంక 4) నేపాల్
2. మయన్మార్‌లో ప్రస్తుతం ఎంత శాతం భూభాగం పైన సైనిక ప్రభుత్వానికి పూర్తి స్థాయి పట్టు ఉంది?
1) 16 శాతం 2) 15 శాతం
3) 17 శాతం 4) 18 శాతం
3. ప్రపంచంలో వృద్ధుల జనాభా ఏ సంవత్సరం నాటికి రెట్టింపు అవుతుందని WHO ప్రకటించింది?
1) 2050 2) 2070
3) 2060 4) 2080
4. 2023, మార్చి 31 నాటికి భారత విదేశీ రుణ భారం ఎంత?
1) రూ.155.8 లక్షల కోట్లు
2) రూ.155.9 లక్షల కోట్లు
3) రూ.155.7 లక్షల కోట్లు
4) రూ.155.6 లక్షల కోట్లు
5. ప్రపంచంలో ఏ దేశ రుణ జీడీపీ ఎక్కువ ?
1) జపాన్ 2) ఇండియా
3) వెనెజులా 4) ఫ్రాన్స్
6. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత విదేశీ వాణిజ్యం ఎంత?
1) రూ.140 లక్షల కోట్లు
2) రూ.130 లక్షల కోట్లు
3) రూ.150 లక్షల కోట్లు
4) రూ.170 లక్షల కోట్లు
7. భారత ఎగుమతులు 2022-23లో ఎన్ని బిలియన్ డాలర్లకు చేరనున్నాయి?
1) 755 2) 800
3) 850 4) 815
8. ఇటీవల ఇండియా-శ్రీలంక మధ్య ప్రారంభమైన నావికా దళ విన్యాసం SLINEX 2023 ఎన్నో ఎడిషన్?
1) 10 2) 9 3) 11 4) 12
9. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం మార్చి 2023లో నిరుద్యోగ శాతం ఎంత?
1) 7.6 శాతం 2) 7.8 శాతం
3) 7.9 శాతం 4) 7.7 శాతం
10. ఇటీవల ఇండియాతో ఏ దేశం వ్యాపార వాణిజ్యాన్ని ఇండియన్ రూపి ద్వారా నిర్వహించడానికి ఒప్పందం చేసుకుంది?
1) మలేషియా 2) జపాన్
3) ఫ్రాన్స్ 4) జర్మనీ
11. వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ ఏ రక్షణ దళానికి వైస్ చీఫ్‌గా ఎన్నికయ్యారు?
1) ఆర్మీ 2) ఎయిర్‌ఫోర్స్
3) నేవీ 4) సీఆర్ఫీఎఫ్
12. ‘COURTING INDIA’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) నందినీదాస్
2) అరుంధతిరాయ్
3) జంపా లాహిరి 4) బి.డి. మిశ్రా
13. 2023 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు?
1) హామిల్టన్ 2) వెర్స్టాపన్
3) ఫెర్నాండో 4) మైకెల్
14. 2023 MIAMI OPENS TITLE విజేత ఎవరు?
1) నొవాక్ జకోవిచ్
2) రఫెల్ నాదల్
3) డేనియల్ మెద్వదేవ్
4) రోజర్ ఫెదరర్
15. నేషనల్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్‌ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 1-7 2) ఏప్రిల్ 11-18
3) ఏప్రిల్ 15-22 4) ఏప్రిల్ 7-13
సమాధానాలు
1. 2 2. 3 3. 1 4. 1
5. 3 6. 2 7. 1 8. 1
9. 2 10. 1 11. 3 12. 1
13. 2 14. 3 15. 1
1. ఇటీవల బోలా టినుబు ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1) నైజీరియా 2) నేపాల్
3) అమెరికా 4) ఫ్రాన్స్
2. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నూతన ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కిరణ్‌కుమార్ 2) రాజేష్ మల్హోత్రా
3) అజిత్‌సింగ్ 4) మోహన కృష్ణ
3. దూరదర్శన్ న్యూస్ నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) కిరణ్‌కుమార్ 2) ప్రయాకుమార్
3) అజిత్‌సింగ్ 4) లలితాదేవి
4. ఇటీవల రాజీనామా చేసిన కోస్టస్ కరమన్లిస్ ఏ దేశ రవాణా మంత్రి?
1) కెనడా 2) జపాన్
3) గ్రీన్ 4) జర్మనీ
5. ఇటీవల కేంద్రం, భారత వాయుసేన అవసరాల కోసం HTT-40 రకానికి చెందిన 70 శిక్షణ విమానాలు కొనుగోలుకు సంబంధించి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) HAL 2) DRDO
3) L&T 4) ISRO
6. ఇటీవల కేంద్రం L&T సంస్థ నుంచి మూడు నౌకలను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. దాని విలువ ఎంత?
1) రూ.3000 కోట్లు
2) రూ.3108 కోట్లు
3) రూ.3200 కోట్లు
4) రూ.3300 కోట్లు
7. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ప్రకారం 2023లో భారత వృద్ధి ఎంత శాతం ఉండబోతుంది?
1) 5.5 % 2) 5.6 %
3) 5.7 % 4) 5.4 %
8. ప్రతిష్టాత్మక ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అద్భుతమైన ఆరు భవిష్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ నగరం చోటు సంపాదించింది?
1) అమరావతి 2) విశాఖపట్నం
3) తిరుపతి 4) కర్నూలు
సమాధానాలు
1. 2 2. 1 3. 3 4. 4
5. 1 6. 2 7. 4 8. 1
మహిళల ప్రత్యేక జాబ్ మేళా

- డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) మహిళల కోసం ప్రత్యేకంగా జాబ్ ఫెయిర్‌ను ఏప్రిల్ 12, 2023న నిర్వహించనుంది. ఈ జాబ్ ఫెయిర్ కోఠి మహిళా విశ్వవిద్యాలయం-
హైదరాబాద్‌లో జరగనుంది. - దాదాపు 1000కిపైగా ఖాళీలను భర్తీ చేసే ఈ జాబ్ ఫెయిర్‌లో 25కు పైగా కంపెనీలు పాల్గొంటాయి. ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్‌ను అందజేస్తారు.
- జాబ్‌మేళాలో ఫోర్టె మేనేజ్మెంట్, హెచ్డీఎఫ్సీ, ఏఐఎంఎల్ సర్వీస్ టాటా ఏఐజీ, యాక్ట్ ఫైబర్ నెట్, ఫ్లిఫ్ కార్ట్, మెడ్‌ప్లస్, ద నెస్ట్ ఇండియా, జస్ట్ డయల్, విస్పో బిజినెస్ హెచ్.ఆర్ సల్యూషన్, ధనూష్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఇండియా, ఎస్బీఐ, ఎన్ఎస్ఎల్ గ్రూప్, డెలివనీ, వీవీఎఫ్ ఇండియా ఫైనాన్స్, టాటా క్రోమా, రిలయన్స్ నిప్పాన్ , ఎల్ఐసీ వంటి అనేక సంస్థలు ఈ మేళాలో పాల్గొననున్నాయి.
- ఈ మేళాలో ఏ సబ్జెక్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అభ్యర్థులైన పాల్గొనవచ్చు. మీ రెజ్యూమ్స్తో ఈ జాబ్ మేళాకు హాజరయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






