BECIL-AIMS Recruitment | ఎయిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
BECIL-AIMS Recruitment | పశ్చిమ్ బెంగాల్(Westbengal)లోని కళ్యాణికు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ల్యాబ్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి + ఇంటర్, డిప్లొమా(ఎంఎల్టీ), బీఎస్సీ (ఎంఎల్టీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 05
పోస్టులు : ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు
అర్హతలు : పదో తరగతి + ఇంటర్, డిప్లొమా(ఎంఎల్టీ), బీఎస్సీ (ఎంఎల్టీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి
జీతం : నెలకు రూ.26,100
ఎంపిక : స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.885
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 06
వెబ్సైట్ : https://www.becil.com/vacancies
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






