GSV Recruitment | గతిశక్తి విశ్వవిద్యాలయంలో 31 ఫ్యాకల్టీ పోస్టులు
Gati Shakti Vishwavidyalaya Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గుజరాత్ వడోదర(vadodhara)లోని గతిశక్తి విశ్వవిద్యాలయ (Gati Shakti University) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎకనామిక్స్, మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అకౌంటింగ్ & ఫైనాన్స్, ఆర్థిక శాస్త్రం తదితర విభాగాలలో ఖాళీలను గతిశక్తి యూనివర్సిటీ భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అర్హతకు సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో చుడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఏప్రిల్ 26 వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 పోస్టులను జీఏస్వీ భర్తీ చేస్తున్నది. రాత పరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 31
పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎకనామిక్స్, మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అకౌంటింగ్ & ఫైనాన్స్, ఎకనామిక్స్ తదితరాలు.
అర్హతలు : అర్హతకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు
ఎంపిక : రాత పరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 26
వెబ్సైట్ : http://gsv.ac.in/careers
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






