RAILTEL Recruitment | భోపాల్ రైల్టెల్లో పోస్టులు
RAILTEL BHOPAL Recruitment 2023 | స్టోరేజీ అడ్మిన్(storage admin), డేటాబేస్ అడ్మిన్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ తదితర పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూల కోసం భోపాల్లోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(RAILTEL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు 7 ఏండ్ల పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ మెడికల్ పరీక్ష ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 05
పోస్టులు: స్టోరేజీ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్.
అర్హతలు : పోస్టును బట్టి బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు 7 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
జీతం : యేడాదికి రూ.8,17,400
పని ప్రదేశం: భోపాల్.
ఎంపిక : ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: bpltooffice@railtelindia.com
ఇంటర్వ్యూ తేది: మార్చి 28
ఇంటర్వ్యూ వేదిక: రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టెరిటరీ మేనేజర్ భోపాల్, ప్లాట్ నెం. 17, రఘునాథ్ నగర్ షాపురా తానా దగ్గర, భవదీయ కలాన్, భోపాల్ (MP). పిన్- 462039.
వెబ్సైట్ : https://www.railtelindia.com/careers.html
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






