ESI Hospital Recruitment | హైదరాబాద్ జిల్లాలో 114 ఖాళీలు
ESI Hospital | హైదరాబాద్ జిల్లాలోని ఈఎస్ఐ హాస్పిటళ్లు, ఈఎస్ఐ డిస్పెన్సరీలు(ESI Dispensaries), ఈఎస్ఐ డయాగ్నస్టిక్(ESI Diagnostic Centre) సెంటర్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 114
పోస్టులు : సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్
అర్హతలు : పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం : నెలకు సీఏఎస్, డీఏఎస్ పోస్టులకు రూ.58,850, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ లకు రూ.31,040.
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : విద్యార్హతో సాధించిన మార్కుల ద్వారా
దరఖాస్తు : ఆఫ్లైన్ (దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ESI హాస్పిటల్ సనత్నగర్, నాచారం, హైదరాబాద్ అడ్రస్ కు పంపించాలి.
చివరి తేదీ: మార్చి 28
వెబ్సైట్ : https://hyderabad.telangana.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?