Hyderabad NIRD&PR | హైదరాబాద్ నిర్డ్లో 04 ఉద్యోగాలు
National Institute of Rural Development and Panchayati Raj | రిసెర్చ్ అసిస్టెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 04 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ(సోషల్ సైన్సెస్)తోపాటు రూరల్ డెవలప్మెంట్ రిసెర్చ్ ఏరియాలో రెండేళ్ల అనుభవం ఉండాలి. అలాగే.. ఫైనాన్స్ మేనేజ్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ(ఫైనాన్స్) లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పదేళ్ల పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 04
పోస్టులు : రిసెర్చ్ అసిస్టెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ పోస్టులు
అర్హతలు: రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ(సోషల్ సైన్సెస్)తోపాటు రూరల్ డెవలప్మెంట్ రిసెర్చ్ ఏరియాలో రెండేళ్ల అనుభవం ఉండాలి. అలాగే.. ఫైనాన్స్ మేనేజ్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ(ఫైనాన్స్) లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పదేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు (మార్చి 25) , ఫైనాన్స్ మేనేజ్మెంట్ పోస్టులు (మార్చి 30)
వెబ్సైట్: http://career.nirdpr.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






