Nuclear Fuel Complex | న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 124 పోస్టులు
Nuclear Fuel Complex | చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, టెక్నికల్ ఆఫీసర్/ సి (కంప్యూటర్స్), డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, స్టేషన్ ఆఫీసర్/ ఎ, సబ్-ఆఫీసర్/ బి, డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ తదితర పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (Department of Atomic Energy)కి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, సంభంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 124
పోస్టులు : చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, టెక్నికల్ ఆఫీసర్/ సి (కంప్యూటర్స్), డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ, స్టేషన్ ఆఫీసర్/ ఎ, సబ్-ఆఫీసర్/ బి, డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, సంభంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 04
వెబ్సైట్ : https://www.nfc.gov.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






