CPCB Recruitment 2023 | సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో 163 ఖాళీలు
Central Pollution Control Board | భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(CPCB).. ఖాళీగా ఉన్న 163 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్ డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 163
పోస్టులు: సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హతలు: 10వ తరగతి, ఇంటర్ డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 18నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరితేదీ: మార్చి 30
వెబ్సైట్: https://cpcb.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






