Hindustan Shipyard | హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 పోస్టులు
Hindustan Shipyard Limited | మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, లీగల్, టెక్నికల్, ఫైనాన్స్, డిజైన్, సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంభంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుండగా.. మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం మార్చి 23న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 43
పోస్టులు: మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ కన్సల్టెంట్
విభాగాలు : కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, లీగల్, టెక్నికల్, ఫైనాన్స్, డిజైన్, సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్
అర్హతలు: సంభంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణత
జీతం : నెలకు రూ.54880 నుంచి రూ.1.80000
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 04
ఇంటర్వ్యూ వేదిక : Hindustan Shipyard Limited, Visakhapatnam.
వెబ్సైట్: http://www.hslvizag.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






