THDC | టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్లో 07 ఖాళీలు
సీనియర్ సర్వేయర్, ఓవర్ మ్యాన్, ల్యాబ్ కెమిస్ట్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ప్రకటన విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో 12వ తరగతి, ఐటీఐ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. మార్చి 23వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు : 07
పోస్టులు : సీనియర్ సర్వేయర్, ఓవర్ మ్యాన్, ల్యాబ్ కెమిస్ట్
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత విభాగంలో 12వ తరగతి, ఐటీఐ, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
వయస్సు : 35-55 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.29500 నుంచి రూ.34500
ఎంపిక : పర్సనల్ ఇంటరాక్షన్, వైవాలో మెరిట్ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 23
వెబ్సైట్ : https://www.thdc.co.in/en/career
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






