IOCL Recruitment | ఐవోసీఎల్లో 100 ఎగ్జిక్యూటివ్ లెవల్ పోస్టుల ఖాళీలు
ఎగ్జిక్యూటివ్ లెవల్ 1, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2 తదితర కాంట్రాక్టు ప్రాతిపదిక పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటన విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ /డీప్లొమా ఉత్తీర్ణతతో పాటు 5 నుంచి 15 ఏండ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. మార్చి 23వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు : 100
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ లెవల్ 1, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2
విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్ స్ట్రుమెంటెషన్ ఇంజినీరింగ్
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ /డీప్లొమా ఉత్తీర్ణతతో పాటు 5 నుంచి 15 ఏండ్ల పని అనుభవం.
వయస్సు : 35-45 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 23, హార్డ్ కాపీలు పంపడానికి ఏప్రిల్ 6
వెబ్సైట్ : www.iocl.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?