భౌమ అయస్కాంత తీవ్రత ఎక్కువ గల ప్రదేశాలు?
1. కింది జంటల్లో సరిగా జతచేసినది ఏది?
సిద్ధాంతం/సూత్రం సంబంధిత శాస్త్రవేత్త
ఎ. ఖండ చలనం ఎడ్విన్ హబ్సెన్
బి. విశ్వవ్యాప్తి ఆల్ఫ్రెడ్ వెజ్నర్
సి. కాంతి విద్యుత్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
ప్రభావం
1) బి, సి 2) సి
3) బి 4) ఎ
2. కింది వాటిలో సరికానిది ఏది?
1) లిక్వియన్ సొల్యూషన్ మరిగే స్థానం నీటి కంటే ఎక్కువ
2) నీటిలో ఏవైనా లవణాలు కలిపితే నీటి పొటెన్షియల్ పెరుగుతుంది
3) ఒక సొల్యూషన్‌లో కలిపిన నీటి వేపర్ ప్రెజర్ స్వచ్ఛమైన నీటి కంటే తక్కువ
4) ఒక మిశ్రమ ద్రావణాన్ని నీటి నుంచి సెమి పెరిమియబుల్ మెంబ్రెన్ ద్వారా వేరుచేసినప్పుడు ద్రావణంలో ఎక్కువ పీడనం కలుగజేయడం ద్వారా నీటి కదలిక ఆపవచ్చు.
3. కింది సాధారణ క్రియలను పరిశీలించండి.
ఎ. టెర్సిస్ట్రియల్ హీటింగ్
బి. కాంతి పరావర్తనం
సి. కాంతి వక్రీభవనం
డి. డైప్రాక్షన్ ఆఫ్‌లైట్
మిరేజ్ (ప్రతిబింబం) అనేది పైన తెలిపిన వాటిలో దేని ద్వారా ఏర్పడుతుంది?
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, సి 4) డి
4. కింద ఇచ్చిన వాటిలో వాతావరణ, భౌగోళిక సంబంధమైన దాన్ని గుర్తించండి.
ఎ. కండెన్సెషన్
బి. అధిక ఉష్ణోగ్రత, తేమ
సి. ఒరోగ్రఫీ డి. వర్టికల్ విండ్
1) ఎ, బి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
5. కింది వాటిలో పొడవును తెలిపే ప్రమాణం?
ఎ. కాంతి పరావర్తనం బి. ఆంగ్‌స్ట్రామ్
సి. పైకోమీటర్ డి. నానోమీటర్
1) బి, సి, డి 2) బి
3) ఎ, బి, సి, డి 4) సి, డి
6. ఫ్యూజు వైరుకు ఉండాల్సిన లక్షణాలు?
ఎ. తక్కువ నిరోధకత్వం
బి. ఎక్కువ నిరోధకత్వం
సి. అల్ప ద్రవీభవన స్థానం
డి. అధిక ద్రవీభవన స్థానం
1) ఎ, డి 2) బి, డి
3) ఎ, సి 4) బి, సి
7. పరారుణ కిరణాలను ఏవిధంగా ఉపయోగిస్తారు?
ఎ. రాత్రి సమయాల్లో చూడటానికి
బి. ఆల్కహాల్ తాగిన డ్రైవర్లను కనుగొనడానికి
సి. కంప్యూటెడ్ టోమోగ్రఫీ
డి. ఒక గుంపులోని జ్వరం కలిగిన వ్యక్తులను గుర్తించడానికి
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
8. మైదానాలు/ సాధారణ ప్రాంతాల్లో కాకుండా పర్వత శ్రేణుల్లో ఆహార పదార్థాలను ఉడకబెట్టడానికి సమయం చాలా ఎక్కువ పడుతుంది. దీనికి కారణం?
1) పర్వత శ్రేణి ప్రాంతంలో వాతావరణ పీడనం తక్కువగా ఉండి, నీటి మరిగే స్థానం విలువలు పెరుగుతాయి. కాబట్టి నీరు బాష్పీభవనం చెందడానికి చాలా సేపు పడుతుంది
2) పర్వత శ్రేణుల్లో వాతావరణ పీడనం తక్కువగా ఉండి నీరు తక్కువ ఉష్ణోగ్రతలో మరుగుతుంది
3) పర్వత శ్రేణుల్లో వాతావరణ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ కాబట్టి కోల్పోయిన ఉష్ణం వాతావరణంలోకి చేరుతుంది
4) పర్వత ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉండి వంటకు అనుకూలం
9. న్యూక్లియర్ రియాక్టర్లో మితకారి కింది ఉపయోగాన్ని సూచిస్తుంది.
1) రియాక్టర్ నుంచి వచ్చే సెకండరీ న్యూట్రాన్ సంఖ్యను క్రమపర్చడం
2) సెకండరీ న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం
3) విచ్ఛిత్తి చెందగలిగే సంఖ్యను లేదా కేంద్రకాలను అధికం చేయడం
4) సంలీన చర్యలను క్రమబద్ధీకరించడం
10. సాధారణంగా విద్యుత్ బల్బులో ఫిలమెంట్ వేడిని, కాంతిని వెదజల్లుతుంది కానీ దాన్ని కలిపే తీగలు వేడెక్కవు కారణం?
1) అవి తమలో ఒకే విద్యుత్ పరిమాణాన్ని ప్రసరింపచేయడం వల్ల
2) అతి తక్కువ నిరోధకత్వం కలిగి
ఉండటం వల్ల
3) అధిక మరిగే స్థానం ఉండటం వల్ల
4) అతి నల్లటి ఇనుముతో తయారీ వల్ల
11. కింది వ్యాఖ్యల్లో ఏది సరైనది?
ఎ. సముద్ర అంతర్భాగంలో గల సబ్‌మెరైన్ (జలాంతర్గామి) ఉనికి, లోతు, వేగం, కదిలే దిశను కనుక్కోవడానికి తోడ్పడే SONAR (Sound Navigation and Ranging) డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది
బి. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్‌క్రాప్ట్స్ (విమానాలు) రాకెట్లు, క్షిపణుల ఉనికిని తెలుసుకునే RADAR (Radio Detection and Ranging) డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ సరికాదు, బి సరైనది
3) రెండూ సరైనవే
4) రెండూ సరికాదు
12. జతపరచండి.
ఎ. సోనార్ 1. క్రిస్టియన్ డాప్లర్
బి. డాప్లర్ ప్రభావం 2. వాట్సన్ వాట్
సి. రాడార్ 3. నిక్సన్
డి. ధ్వని రికార్డ్, 4. పౌల్సన్
పునరుత్పత్తి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-4, బి-1, సి-3, డి-2
13. ధ్వని తీవ్రతల దృష్ట్యా జతపరచండి.
ఎ. గుసగుసలు బి. టెలిఫోన్
సి. జెట్ విమానం డి. ట్రాఫిక్
1. 60 డిబి 2. 20-30 డిబి
3. 80-90 డిబి 4. 100-200 డిబి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-2, సి-1, డి-3
14. కిందివాటిలో అతిధ్వనుల ఉపయోగం కానిది ఏది?
ఎ. పాల నుంచి కొవ్వును వేరుచేయడం
బి. పాత్రల్లోని పగుళ్లను గుర్తించడం
సి. సోనోగ్రఫీలో వాడటం
డి. దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడం
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) పైవన్నీ
15. కిందివాటిలో సరైనది?
ఎ. కుక్కలు 50,000Hz వరకు, గబ్బిలాలు 100,000Hz వరకు ధ్వనిని వినగలుగుతాయి
బి. డాల్ఫిన్స్ 1,00,000Hz పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి చేసి గుర్తిస్తాయి
1) పై రెండూ సరైనవి
2) ఎ సరైనది, బి తప్పు
3) పై రెండూ తప్పు
4) బి సరైనది, ఎ తప్పు
16. సరైన వ్యాఖ్య?
ఎ. LASER- Light Amplification by Stimulated Emmission of Radiation
బి. RADAR- Radio Detection anf Ranging
సి. SONAR- Sound Navigation and Ranging
డి. CFL- Compact Flourescent Lamp
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
17. కింది వాటిలో సరైనది?
ఎ. కాంతి పౌనఃపున్యం తగ్గితే ఫోటాన్లోని శక్తి పెరుగుతుంది
బి. తరంగ దైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుంది
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) రెండూ సరైనవి 4) రెండూ తప్పు
18. సరైన ప్రతిపాదన ఏది?
ఎ. కాంతి దాని ధర్మాల అధ్యయనం- ఆప్టిక్స్
బి. కాంతిని కొలిచే శాస్త్రం- ఫొటోమెట్రీ
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) రెండూ సరైనవి
4) రెండూ తప్పు
19. లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేవి?
ఎ. రూబీ స్ఫటికం
బి. హీలియం వాయువు
సి. నియాన్ వాయువు
డి. ఆక్సిజన్
1) ఎ 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
20. కింది వాటిలో కాంతి ధర్మం?
ఎ. వక్రీభవనం బి. వ్యతికరణం
సి. వివర్తనం డి. పరిక్షేపణం
1) ఎ 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
21. జతపరచండి.
ఎ. తరంగ సిద్ధాంతం 1. న్యూటన్
బి. క్వాంటం సిద్ధాంతం 2. హైగెన్స్
సి. కణ సిద్ధాంతం 3. మాక్స్వెల్
డి. విద్యుదయస్కాంత 4. మాక్స్ ప్లాంక్
తరంగ సిద్ధాంతం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
22. ఎక్కువ భౌమ అయస్కాంత తీవ్రత గల
ప్రదేశాలు?
ఎ. ఉత్తర కెనడా బి. సైబీరియా
సి. దక్షిణ ఆస్ట్రేలియా
డి. అంటార్కిటికా తీరం
1) ఎ 2) సి
3) ఎ, సి 4) అన్నీ
23. సరైన వ్యాఖ్య?
ఎ. విద్యుదయస్కాంతాలు మృదువైన ఇనుముతో తయారవుతాయి
బి. విద్యుదయస్కాంతాలను ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, మోటార్స్, జనరేటర్స్లో వాడతారు
సి. శాశ్వత అయస్కాంతం గట్టి అయస్కాంత పదార్థాలైన ఉక్కు, ఆల్నికో, టింకోనల్తో తయారవుతుంది
డి. శాశ్వత అయస్కాంతంను గాల్వనోమీటర్, మైక్రోఫోన్, లౌడ్‌స్పీకర్, కంపాస్‌లో వాడతారు
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
24. కింది వాటిని జతపరచండి.
ఎ. ఫెర్రో అయస్కాంత పదార్థాలు 1. నికెల్, కోబాల్ట్
బి. డయా అయస్కాంత పదార్థాలు 2. పాదరసం, నీరు
సి. పారా అయస్కాంత పదార్థాలు 3. అల్యూమినియం, ఆక్సిజన్
1) ఎ-2, బి-1, సి-3 2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-3, సి-2 4) ఎ-1, బి-2, సి-3
25. ఒక అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చటానికి తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతి ఏది?
ఎ. ఏక స్పర్శ పద్ధతి
బి. ద్వి స్పర్శ పద్ధతి
సి. అయస్కాంత ప్రేరణ
డి. విద్యుత్ పద్ధతి
1) ఎ, బి 2) ఎ, డి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
26. సరికాని వ్యాఖ్య?
ఎ. భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధ్రువాల వద్ద చాలా ఎక్కువగా భూ మధ్యరేఖ వద్ద తక్కువ
బి. జియోమాగ్నటిక్ ఈక్వేటర్ భారత ఉత్తరాగ్రం దగ్గర నుంచి వెళ్తుంది
సి. అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిపే రేఖాచిత్రం ఐసోడైనమిక్ చార్ట్
డి. తక్కువ అయస్కాంత క్షేత్ర తీవ్రత గల ఖండం- దక్షిణ అమెరికా
1) ఎ 2) బి 3) బి, సి 4) ఎ, సి
27. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. అయస్కాంత ఉత్తర ధ్రువంను జాన్ రాస్ అనే శాస్త్రవేత్త బూతియా ఫెలిక్స్ అనే ప్రదేశంలో కనుగొన్నాడు
బి. అయస్కాంత దక్షిణ ధ్రువంను శెకల్టన్ అనే శాస్త్రవేత్త సౌత్ విక్టోరియా అనే ప్రదేశంలో కనుగొన్నారు
1) ఎ సరైనది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైనది
3) రెండూ సరైనవి
4) రెండూ తప్పు
28. కింది వాటిలో గ్రాఫైట్‌కు సంబంధించింది ఏది?
ఎ. ఇది ఒక కార్బన్ రూపాంతరం
బి. గ్రాఫైట్‌ను నీటితో కలిపితే ఎల్లో కేక్ అంటారు
సి. దీన్ని అణు రియాక్టర్లలో మితకారిగా వాడతారు
డి. దీన్ని పెన్సిల్ లెడ్‌లో వాడే బ్లాక్ లెడ్‌గా పిలుస్తారు
1) ఎ 2) ఎ, సి
3) ఎ, సి, డి 4) పైవన్నీ
29. ‘నాలుగు విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానించినప్పుడు’ అనే వ్యాఖ్యకు సంబంధించి నిజమైంది?
ఎ. కరెంట్‌లో మార్పు ఉండదు
బి. నిరోధం పెరుగుతుంది
సి. విద్యుత్శక్మ భేదంలో మార్పు ఉండదు
డి. ఫలిత నిరోధం కనిష్ఠం
1) బి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
30. ఎ.సి. కరెంట్‌కు సంబంధించి సరైనది.
ఎ. ఇది ద్విమార్గ కరెంట్
బి. ఎ.సి. వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా సులభంగా మార్చవచ్చు
సి. ఎ.సి. ను పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్ఠం
డి. ఎ.సి.ను ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
స్రవంతి
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు