బీవోబీలో 346 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 346
పోస్టులు: సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్, గ్రూప్ సేల్స్ హెడ్, ఆపరేషన్స్ హెడ్
కాంట్రాక్ట్ కాలవ్యవధి: మొదట ఐదేండ్లకు నియామకం చేపడుతారు. తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం పొడిగించే అవకాశం ఉంది.
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఆయా పోస్టులను బట్టి పని అనుభవం ఉండాలి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 20
వెబ్సైట్: https://www.bankofbaroda.in/career
- Tags
- nipuna news
Previous article
పదార్థ ద్వంద్వ స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త?
Next article
తక్కువైతే కష్టం.. ఎక్కువైతే నష్టం!
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






