నిమ్స్‌మేలో నైపుణ్య శిక్షణ కోర్సులకు దరఖాస్తులు
యూసుఫ్‌గూడ నిమ్స్‌మేలో పలు నైపుణ్య శిక్షణ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 10లోపు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ‘అంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ లో భాగంగా డిగ్రీ, ఇంటర్, పదోతరగతి చదివిన అభ్యర్థులకు పలు కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 040- 23633217/218 సంప్రదించాలని కోరారు.
Previous article
ఒకేసారి మూడేండ్ల ఫీజుల సవరణ
Next article
దోస్త్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 12కు వాయిదా
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






