దోస్త్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 12కు వాయిదా
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను అధికారులు వాయిదా వేశారు. ఈ నెల 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉండగా, ఆ రోజు గణేశ్ నిమజ్జనం కారణంగా 12కు వాయిదావేశారు. పీహెచ్, ఎన్సీసీ, క్యాప్, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 12న చేయించుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.
Previous article
నిమ్స్‌మేలో నైపుణ్య శిక్షణ కోర్సులకు దరఖాస్తులు
Next article
ఆవరణ సమతుల్యతే పర్యావరణ పరిరక్షణ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






