గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ
- దరఖాస్తులకు 13 వరకు గడువు
బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని క్యాంపస్‌లో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మొబైల్ సర్వీసింగ్, రిఫ్రిజిరేటర్-ఏసీ రిపేర్, అకౌంటింగ్ ప్యాకేజీ- జీఎస్టీ, ఎలక్టీషియన్-పంప్‌సెట్ రిపేర్ రంగాల్లో శిక్షణ ఉంటుందని, వసతి, భోజనంతోపాటు రానుపోను చార్జీలు కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల యువత www.bired.orgay ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-2970 9295 / 96లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Next article
India shining at global level
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు