ఆగస్టులో అన్వేషిక ఎక్స్పెరిమెంటల్ స్కిల్ టెస్ట్
విద్యార్థుల్లోని ప్రతిభాసామర్థ్యాలను వెలికితీసేందుకు నేషనల్ అన్వేషిక ఎక్స్పెరిమెంటల్ స్కిల్ టెస్ట్ (NAEST)ను ఆగస్టులో నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ఈ పరీక్ష 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29లోపు www.shikisha_sopan.org, https://naest. shiksha-sopan.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Previous article
27, 28న వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






