జేఎన్ఏఎఫ్ఏయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 23లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఎంఎఫ్ఏ అప్లయిడ్ ఆర్ట్, ఎంఎఫ్ఏ పెయింటింగ్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, ఎంఎఫ్ఏ ఫొటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్, ఎంఎఫ్ఏ స్కల్పర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
- Tags
- Admissions
- JNAFAU
- PG courses
Previous article
నావల్ ఎక్సర్సైజ్ మిలన్ 2022 థీమ్ ఏంటి?
Next article
27, 28న వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






