Home
Current Affairs
“మిసెస్ యూనివర్స్ డివైన్” పల్లవిసింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ( వార్తల్లో వ్యక్తులు)
“మిసెస్ యూనివర్స్ డివైన్” పల్లవిసింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ( వార్తల్లో వ్యక్తులు)
పల్లవి సింగ్
భారత్‌లోని కాన్పూర్‌కు చెందిన పల్లవి సింగ్ మిసెస్ యూనివర్స్ డివైన్ కిరీటాన్ని గెలుచుకుంది. జూలై 8న దక్షిణ కొరియాలోని యోసు నగరంలో నిర్వహించిన ఈ పోటీల్లో 110 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. ఆమె 2020లో జైపూర్‌లో నిర్వహించిన మిసెస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. 2021 అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండో-ఆసియా యూనివర్స్ టైటిల్‌ను కూడా అందుకుంది.
జస్టిస్ పుష్పా సత్యనారాయణ
జాతీయ హరిత ట్రిబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్-ఎన్జీటీ) జ్యుడీషియల్ మెంబర్‌గా జస్టిస్ పుష్పాసత్యనారాయణను నియమిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ జూలై 11న ఉత్తర్వులు జారీచేసింది. ఆమె మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.
Previous article
గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో భారత్ స్థానమెంత ?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?