ఎంబీఏ పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ రెండో సెమిస్టర్ రెగ్యులర్ , మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ , ఇంప్రూవ్ మెంట్ పరీక్షలను సెప్టెంబర్ 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.
Previous article
ఎమ్మెస్సీ (ఐఎస్) పరీక్షా ఫలితాలు విడుదల
Next article
అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






