ఎమ్మెస్సీ (ఐఎస్) పరీక్షా ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ (ఐఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ (ఐఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్ , మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను ఓయూ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Previous article
ఎంసెట్ కు గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదు
Next article
ఎంబీఏ పరీక్షా తేదీల ఖరారు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






