ట్రిపుల్ఐటీ దరఖాస్తుల గడువు పెంపు
నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ సతీశ్‌కుమార్ గురువారం తెలిపారు. ప్రత్యేక క్యాటగిరీలకు చెందిన పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్ విద్యార్థులు ఈ నెల 25లోగా తమ దరఖాస్తులకు సంబంధించిన ప్రతులను వర్సిటీలో సమర్పించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Previous article
నేవీలో ఎస్ఎస్ఆర్ పోస్టులు
Next article
బీఈడీ (ఓడీఎల్) పరీక్షా తేదీల మార్పు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






