బీసీ గురుకులాల్లో ప్రవేశాల గడువు పెంపు
రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. ఈ మేరకు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ప్రవేశ పరీక్ష మార్కులు, సీటు వచ్చిన కాలేజీ అడ్రస్, ప్రిన్సిపాల్ సెల్ నంబర్‌ను mjptbcwreis.telangana. gov.inలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
Previous article
భారత్ ఎలక్టానిక్స్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
Next article
17 వరకు మాడల్ ఇంటర్ ప్రవేశాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






