సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో పీహెచ్డీ ప్రోగ్రామ్
# హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో 2022-23 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
# ప్రోగ్రామ్: డెవలప్మెంట్ స్టడీస్ లో పీహెచ్డీ
# మొత్తం సీట్ల సంఖ్య: 12
# విభాగాలు: ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్‌వర్క్, డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్/బిజినెస్ మేనేజ్మెంట్.
# ఈ ప్రోగ్రామ్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయం సహకారంతో సెస్ అందిస్తుంది.
# అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత లేదా ఎంఫిల్.
# ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
# దరఖాస్తు: ఆన్లైన్లో
# చివరితేదీ: జూలై 30
# ప్రవేశ పరీక్ష తేదీ: ఆగస్టు 13
# వెబ్సైట్: https://cess.ac.in
- Tags
- cess
- entrance test
- PhD Program
Previous article
సీ క్యాట్ -2022
Next article
నిమ్హాన్స్లో బీఎస్సీకోర్సుల్లో ప్రవేశాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






