టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
టీఎస్ ఐసెట్ -2022 దరఖాస్తు గడువును పొడిగించారు. తుది గడువు 27 కాగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు జూలై 4కు పెంచుతున్నట్టు ఐసెట్ కన్వీనర్ కే రాజిరెడ్డి సోమవారం తెలిపారు. దరఖాస్తుదారులు ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
Previous article
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
Next article
లా సెట్ గడువు జూలై 5 వరకు పొడిగింపు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






